స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలి - ఏపీ ఎన్నికల కమిషనర్ కనగరాజ్
*ఆంధ్రప్రదేశ్* _*స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని ఏపీ ఎన్నికల కమిషనర్ కనగరాజ్ అధికారులకు సూచించారు.*_ నేడు ఆయన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా అసాధారణ పరిస్థితి నెలకొందని కనగరాజ్ వ్యాఖ్యానించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పం…